Borugadda Anil : బిర్యాని తిన్నానని ఎవరికి చెప్పకు బ్రదర్ | Oneindia Telugu

Oneindia Telugu 2024-11-08

Views 4.6K

Tdp Activist nithin said police are warn me for delete the borugadda photos in my mobile
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ బిర్యానీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అమరావతిలో నమోదైన రెండు కేసుల్లో కోర్టు రిమాండ్ విధించాక రాజమండ్రి సెంట్రల్ జైలుకు అతన్ని తరలించే క్రమంలో పోలీసులు ఓ రెస్టారెంట్ లో బిర్యానీ పెట్టించి సస్పెండ్ కావడం ఇప్పటికే సంచలనం రేపుతుండగా.. మరిన్ని ట్విస్టులు బయటపడ్డాయి.

#borugaddaanil
#cmchandrababunaidu
#tdp
#ysrcp
#YSJagan
~PR.358~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS