ఇదంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ల కుట్ర: మహేందర్ రెడ్డి

Telugu Samayam 2022-04-28

Views 10

సీఐని దూషించిన అంశంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. తనకు పోలీసులంటే గౌరవమని.. సీఐని తిట్టినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు తనకు నోటీసులిస్తే స్పందిస్తానని, కోర్టులోనే సంగతి తేల్చుకుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన కొందరు కావాలనే ఇదంతా చేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS