Pakistan పని ఇక ఖతం Asia Cup 2022 లా అన్నీ దూరం ? | IND VS PAK ఫైట్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-15

Views 6K

Asia Cup 2022: Asia Cup 2022 Will Be Hosted By Sri Lanka During September Says Reports
#AsiaCup2022
#INDVSPAK
#Pakistan
#AsiaCup2022HostedBySriLanka
#IPL2022
#Teamindia

ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌తో ఈ క్రీడా సంవత్సరం ద్వితీయార్థం ముగిసిపోనుంది. ఇంకొద్ది రోజుల్లో భారత క్రికెట్ జట్టు.. న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తొలి టెస్ట్ ఆడబోయే జట్టును కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఇక ఆసియా కప్ ప్రేక్షకులకు పలకరించబోతోంది.వచ్చే సంవత్సరం ఆసియా కప్ నిర్వహణకు ఉద్దేశించిన సన్నాహాకాలు మొదలయ్యాయి. శ్రీలంక ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు ఆడబోయే సిరీస్ ఇది. హాంకాంగ్‌కు కూడా ఈ సారి ప్రవేశం లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌లో ఆసియా కప్ 2022 నిర్వహణ ఉంటుందని శ్రీలంక క్రికెట్ బోర్డు సూచనప్రాయంగా వెల్లడించింది.

Share This Video


Download

  
Report form