Rashid Khan Steps Down As Afghanistan Captain | ACB | T20 WC Squad || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-10

Views 3.1K

Rashid Khan steps down as Afghanistan captain after ACB names T20 WC squad
#RashidKhan
#T20WCsquad
#ACB
#RashidKhanStepsDownAsCaptain
#Taliban

ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ ముందు అఫ్గానిస్థాన్ క్రికెట్‌లో కలకలం రేగింది. మెగాటోర్నీకి జట్టు సారథిగా ఎంపిక చేసిన రషీద్ ఖాన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే రషీద్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తనను సంప్రదించకుండానే ఆటగాళ్లను ఎంపిక చేసిందని.. సెలెక్షన్ కమిటీ, ఏసీబీ నా అనుమతి లేకుండానే జట్టును ప్రకటించిందని.. అందుకే తాను కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీటర్ వేదికగా పేర్కొన్నాడు. తన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS