Virat Kohli Completes 10 Years Of Test Cricket - Records | 2011 To WTC Final || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-20

Views 178

ICC WTC Final 2021 Live Score, Updates: Debut in 2011 to WTC final captain: Virat Kohli completes 10 years of Test cricket
#WTCFinal
#ViratKohliRecords
#viratkohli10yearstestcricket
#INDVSNZ
#RohitSharma
#ViratKohli
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers
#ShubmanGill

హైదరాబాద్: సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అంతా ఒకవైపు.. విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఒక వైపు.. కొన్నెళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే 'మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లీ ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్‌ అనేంతా.. ఒకప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. తనదైన ఆటతో, కెప్టెన్సీతో ఆటలో మైలురాళ్లను అధిగమిస్తూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆడుతున్న విరాట్.. ఆదివారానికి(జూన్ 20) పదేళ్ల టెస్టు కెరీర్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా టెస్టుల్లో విరాట్ నెలకొల్పిన అరుదైన ఘనతలను తెలుసుకుందాం.!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS