Ind vs Sl 2021 : పర్యటన పై ఆందోళన Srilanka లో పెరుగుతున్న కరోనా కేసులు || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-15

Views 1.4K

India Tour of Sri Lanka: Covid-19 cases increasing in Sri Lanka, SLC worried about India tour
#Srilanka
#Teamindia
#Indiavssrilanka
#Indvsl
#Indvssl2021
#Covid19

జూలైలో శ్రీలంకలో జరగనున్న భారత జట్టు పర్యటన సందిగ్ధంలో పడింది. లంకలో కరోనా వైరస్‌ మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ఈ పర్యటన జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. గురువారం లంకలో కొత్తగా 3269 కేసులు, 24 మరణాలు సంభవించాయి. గత ఏడు రోజుల్లో కేసుల సంఖ్య మొత్తం 16343లు కాగా మరణాలు 147గా ఉంది. మెల్లగా కరోనా రెండో వేవ్‌ ప్రభావం అక్కడ కూడా పెరుగుతోంది. వైరస్‌ కారణంగా గతేడాది జరగాల్సిన శ్రీలంక-భారత్‌ పర్యటనను ఇప్పటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS