ఆగ్రహం తో ఊగిపోయిన Dravid, Cred Ad కి ఫిదా ! || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-09

Views 2K

Rahul Dravid Cred Ad is Trending now.
#RahulDravid
#Dravid
#Credad
#Ipl2021
#ViratKohli

టీమిండియా మాజీ కెప్టెన్, 'ద వాల్‌'‌ రాహుల్‌ ద్రవిడ్‌.. మైదానంలో ఎంత శాంతంగా ఉంటాడో యావత్‌ క్రికెట్‌ ప్రపంచానికి తెలుసు. భయంకరమైన బౌలర్లను ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా అతను ఎంతో ఓర్పు, సహనం ప్రదర్శించి.. శాంతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్టుగా వ్యవహరించాడు. కామ్‌గా ఉంటూ వికెట్ల‌కు అడ్డుగోడ‌లా నిలిచి టీమ్‌ను ఎన్నోసార్లు గ‌ట్టెక్కించిన చ‌రిత్ర ద్ర‌విడ్ సొంతం. అలాంటి రాహుల్ అంద‌రిపైకి గ‌ట్టిగా అరుస్తూ, ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం ఎప్పుడైనా చూశారా?. చూడకపోతే ఈ వీడియో చూడండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS