Google Doodle Urges People to ‘Wear Mask

Oneindia Telugu 2021-04-06

Views 28

Google Doodle Urges People to ‘Wear Mask’ as Prevention Against COVID-19
#Google
#Covid19

కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా ముమ్మరంగా జరుగుతోంది. కరోనాపై అవగాహన కల్పించేందుకు వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు కట్టడి చర్యలు చేపడుతున్నాయి. కొన్నిచోట్ల లాక్‌డౌన్ విధిస్తుండగా, మరికొన్ని చోట్ల కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా గూగుల్ మాస్క్ పెట్టుకోండి.. జీవితాన్ని కాపాడుకోండి అనే నినాదంతో డూడుల్ రూపొందించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS