ఆప్ కు మద్దతుగా ప్రకాష్ రాజ్ ప్రచారం || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-08

Views 333

Film actor,director Prakash Raj busy in Lok sabha elections 2019 campaign in New Delhi. Prakash Raj campaigning for Aam Aadmi Party candidates. Voting will be held on May 12.
#lok sabha elections 2019
#filmactor
#director
#prakashraj
#campaign
#delhi
#aap
#bjp
#mps


నేను అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు కాదని, కనీసం కార్యకర్త కాదని, మంచి గెలవాలనే ఉద్దేశంతో ఆపార్టీ తరపున ప్రచారం చేస్తున్నానని ప్రముఖ బహుబాష నటుడు, దర్శక నిర్మాత ప్రకాష్ రాజ్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించానని ప్రజలకు మనవి చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.ఢిల్లీలోని 7 లోక్ సభ నియోజక వర్గాలకు మే 12వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులను గెలిపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సహ అనేక మంది నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.ప్రముఖ నాయకులతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఆప్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS